Pawan Kalyan Clarifies About Re-Entry In Movies || Filmibeat Telugu

2019-06-08 622

Vijayawada Sources said that, when janasena Party leader was asked about Pawan Kalyan movie plans during review meeting, he told him that he would not return to films right now.
#pawankalyan
#janasena
#tollywood
#nagababu
#movienews
#andhrapradesh
#ysjagan
#ycp

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనతో సహా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. అయితే రాజోలు అసెంబ్లీ స్థానంలో మాత్రమే పార్టీ నెలబెట్టిన ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించాడు. ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో విజయవాడలో గత రెండు రోజులుగా రివ్యూ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ విషయంలో బయట జరుగుతున్న ప్రచారం గురించి ప్రస్తావించారట.